Saturday 27 November 2021

ప్రజలు తమ ఫిర్యాదులను సెల్ నెం . 9989888699 food safety mobile phone

క్యాంటీన్ సీజ్ చేయాలని ఆదేశించాం ಜಿಲ್ಲಾ ಸುಳೆಯ ನಿಯಂತ್ರಣ ಅಧಿಕಾರಿ ಪ್ರವಾಸಿ ఆర్టీసీ కాంప్లెక్స్లోని క్యాంటీన్కు ఫుడ్ లైసెన్సు లేదు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నారు . ఫ్లోరింగ్ బ్రేక్స్ ఉన్నాయి . గోడలు ఫంగస్ పట్టి ఉన్నాయి . వంట మనుషులు , పనివాళ్లకు డాక్టర్ సర్టిఫికెట్లు లేవు . జిల్లాలో రెండేళ్లలో 70 కేసులు నమోదు చేశాం . రూ .3 లక్షలు పైగా అపరాధ రుసుం విధించాం . 7 క్రిమినల్ కేసులు నమోదు చేశాం . ప్రజలు తమ ఫిర్యాదులను సెల్ నెం . 9989888699 కు తెలియజే యవచ్చని ఆయన చెప్పారు . అనుమతులు లేకుండా క్యాంటీన్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం . అపరిశుభ్ర వాతావరణం ఉంటే వెంటనే కస్టమర్లు ఫిర్యాదు చేయాలి . అలాంటి హోటళ్లను తనిఖీ చేసి మూసివేయిస్తాం ..