Sunday, 29 November 2020

sand artist, near East Godavari

మితృలకు #కార్తీక_పౌర్ణమి శుభాకాంక్షలతో..... #డవ్_(100గ్రా)#సబ్బుతో_రూపొందించిన_పరమశివునిరూపం#.... దేవిన శ్రీనివాస్, sand artist, Rangampeta, East godavari, Andhra pradesh.. 9866952134.

Devina Srinivas
Sand artist

Saturday, 21 November 2020

డీజిల్ పెట్రోల్ లేకుండానే మీ వాహనాన్ని నడపవచ్చు

https://www.sundarwaterfueltech.com/
https://youtu.be/leLU3mt5elA
డీజిల్ పెట్రోల్ లేకుండానే మీ వెహికల్ ని నడపవచ్చు.

Thursday, 19 November 2020

Monday, 16 November 2020

పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్స్

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్స్‌లో ఇదే అతిపెద్ద పథకం. అర్హత కలిగిన ప్రతి రైతులకు స్కీమ్ ప్రయోజనాలు అందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల మీకు కూడా డబ్బులు రాకపోతే మీ దగ్గరిలోని అగ్రికల్చర్ ఆఫీసర్‌ను కలవండి. ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.
పీఎం కిసాన్ నెంబర్లు..
PM Kisan Toll Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011-23381092, 23382401
PM Kisan's new helpline: 011-24300606
PM Kisan helpline: 0120-6025109

Friday, 16 October 2020

bhunaksh land information

Hi
https://bhuseva.ap.gov.in/Information/history-of-transactions

https://bhunaksha.ap.gov.in/bhunaksha/28/indexmain.jsp