*అందరికీ నమస్కారం...!!!*
🌾 క్రాప్ ఇన్సూరెన్స్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 20 వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది.రైతులు ఈ విషయాన్ని గమనించి మిగిలిన రైతులకు తెలియచేయండి
🌾 అలాగే *మన రాష్ట్రంలో వరి చేను ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో ఏ గ్రామంలో అయిన రైతు భరోసా కేంద్రం లో బయో మెట్రిక్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.
🌾 ఈ విధానం ఆన్ లైన్ లో చేయుట వలన సర్వర్ స్లో గా ఉండి ఉదయం 11 నుండి 4 గం. వరకు బిజీ గా ఉంటుంది. కావున రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే రైతులు సాయంత్రం వేళలో వస్తే త్వరగా పని అవుతుంది.. గమనించగలరు..