Saturday, 27 November 2021

ప్రజలు తమ ఫిర్యాదులను సెల్ నెం . 9989888699 food safety mobile phone

క్యాంటీన్ సీజ్ చేయాలని ఆదేశించాం ಜಿಲ್ಲಾ ಸುಳೆಯ ನಿಯಂತ್ರಣ ಅಧಿಕಾರಿ ಪ್ರವಾಸಿ ఆర్టీసీ కాంప్లెక్స్లోని క్యాంటీన్కు ఫుడ్ లైసెన్సు లేదు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నారు . ఫ్లోరింగ్ బ్రేక్స్ ఉన్నాయి . గోడలు ఫంగస్ పట్టి ఉన్నాయి . వంట మనుషులు , పనివాళ్లకు డాక్టర్ సర్టిఫికెట్లు లేవు . జిల్లాలో రెండేళ్లలో 70 కేసులు నమోదు చేశాం . రూ .3 లక్షలు పైగా అపరాధ రుసుం విధించాం . 7 క్రిమినల్ కేసులు నమోదు చేశాం . ప్రజలు తమ ఫిర్యాదులను సెల్ నెం . 9989888699 కు తెలియజే యవచ్చని ఆయన చెప్పారు . అనుమతులు లేకుండా క్యాంటీన్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం . అపరిశుభ్ర వాతావరణం ఉంటే వెంటనే కస్టమర్లు ఫిర్యాదు చేయాలి . అలాంటి హోటళ్లను తనిఖీ చేసి మూసివేయిస్తాం ..

Tuesday, 21 September 2021

మీ ఆధార్ తో మరెవరైనా SIM కార్డ్ వాడుతున్నారని డౌటా? ఇలా చెక్ చెయ్యండి

మీ ఆధార్ తో మరెవరైనా SIM కార్డ్ వాడుతున్నారని డౌటా? ఇలా చెక్ చెయ్యండి..!

ఆధార్ తో మరెవరైనా SIM కార్డ్ వాడుతున్నారని డౌటా? లేదా ఎన్ని మొబైల్ నంబర్స్ మీ పేరు మీద యాక్టివ్ గా ఉన్నాయి? అని ఎపుడైనా మీకు అనిపించిందా. నిజానికి, మీ పేరు మీద ఇప్పటికీ ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభం. ఇప్పటి వరకూ వినియోగధారులకు దీని పైన పూర్తి ఇంఫర్మేషన్ తెలుసుకొనే అవకాశం లేనప్పటికీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) కొత్తగా తీసుకొచ్చిన టెలికం అనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్ మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటక్షన్ (TAFCOP) నుండి మీకు సంబంధించిన అన్ని మొబైల్ నంబర్ల వివరాలను ఇన్స్టాంట్ గా తెలుసుకోవచ్చు. దీనికోసం, ముందుగా మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, ఇక్కడ సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి

Tuesday, 11 May 2021

నోటి పూత వచ్చినప్పుడు వాడిన మందులు

నోటి పూత వచ్చినప్పుడు వాడిన మందులు

TAB ZINKOVIT...daily morning one,,,

ZYTEE LOTION FOR MOUTH APPLICATION,

LISTERINE MOUTH GARGLING

Monday, 8 March 2021

క్రాప్ ఇన్సూరెన్స్

*అందరికీ నమస్కారం...!!!*

🌾 క్రాప్ ఇన్సూరెన్స్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 20 వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది.రైతులు ఈ విషయాన్ని గమనించి మిగిలిన రైతులకు తెలియచేయండి 

🌾 అలాగే *మన రాష్ట్రంలో వరి చేను ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో ఏ గ్రామంలో అయిన రైతు భరోసా కేంద్రం లో బయో మెట్రిక్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది.

🌾 ఈ విధానం ఆన్ లైన్ లో చేయుట వలన సర్వర్ స్లో గా ఉండి ఉదయం 11 నుండి 4 గం. వరకు బిజీ గా ఉంటుంది. కావున రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే రైతులు సాయంత్రం వేళలో వస్తే త్వరగా పని అవుతుంది.. గమనించగలరు.. 



తల తిరుగుడు టాబ్లెట్స్ vertistar-md8

తల తిరుగుడుు vertistar  md8