D నా వయసు 61 ఏళ్ల, విశ్రాంత ఉద్యోగిని, పింఛను వస్తోంది. నా దగ్గరున్న రూ. 2 లక్షలను ఏదైనా Sం
పథకంలో పొదుపు చేయాలని అనుకుంటున్నాను. నెలనెలా కొంత రాబడి వచ్చేలా ఉంటే బాగుంటుంది. అసలుకు డోకా లేకుండా ఎలాంటి పథకాల్లో పొదుపు చేస్తే బాగుంటుంది? -
జి మీరు పదవీ విరమణ చేశారు కాబట్టి, సురక్షితమైన పథకాల్లో మదుపు చేయడమే ఉత్తమం. ఇందుకోసం పోస్టా ఫీసు నెలసరి ఆదాయ పథకంలో పొదుపు చేయండి. దీని వ్యవధి ఐదేళ్ల ఇందులో మీరు రూ. 189500 లేదా రూ. 20100 కానీ జమ చేసుకోవచ్చు ప్రస్తుతం 85శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. మీరు రూ 201000 మదుప చేస్తే నెలకు రూ. 1424 వస్తుంది. ఒకవేళ దీనికన్నా ఎక్కువ వడ్డీ వస్తే ఏదైనా బ్యాంకులో స్థిర డిపాజిట్ కూడా చేసుకోవచ్చు మీరు సీని యర్ సిటిజన్ కాబట్టి బ్యాంకుల్లో సాధారణ డిపాజిట్లకన్నా 0.5 శాతం నుంచి ఒక శాతం వరకూ అధిక వడ్డీ లభిస్తుంది.
D మా ఇద్దరి పిల్లల పేరుమీద ఒకేసారి రూ. లక్ష చొప్పున పెటుబడి పెట్టాలనుకుంటున్నాను. పదిహేనేళ్ల వరకూ ఈ సొమ్ము నాకు అవసరం లేదు. ఎలాంటి పథకాలైతే మంచివి. ఒకేసార్ ప్రీమియం చెల్లించి బీమా పాలసీలు తీసుకోవడం మంచిదేనా? - విజయకుమారి * మీరు దీర్ఘకాలం పాటు పెట్టబడిని కొనసాగిస్తానని అంటు న్నారు కాబట్టి, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసు కోవచ్చు ఇందులోనూ ఒకేసారి మొత్తం సొ కాకుండా ముందుగా లిక్విడ్ ఫండ్లలో జమ చేసి, ఏడాది కాలం పాటు
క్రమానుగత బదిలీ విధానంలో బ్యాలెన్స్డ్ ఫండ్లకు మళ్లించాలి. బిర్గా సన్లైఫ్ 95, హెచ్డీఎఫ్నీ ప్రడెన్స్ డీఎస్పీ బ్లాక్ రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్లను పరిశీలించవచ్చు ఫండ్లలో కొంత నష్టభయం ఉంటుంది. కాబట్టి, క్రమం తప సమీక్షించుకోవడం మంచిది. ఏక మొత్తంలో ప్రీమియం చెల్లించి బీమా పాలసీలు తీసుకోవచ్చు కానీ, 15 ఏళ్ల వ్యవధికి ఇవి అంతగా నప్పవు. బీమా పాలసీలే తీసుకోవాలనుకుంటే. మీరు అనుకుంటున్న మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని బీమా పాలసీల ప్రీమియాన్ని చెల్లించేందుకు వాడుకోండి.
D నేను వైద్యురాలిని. నా వయసు 31 ఏళ్ల, వివాహం అయ్యింది. నెలకు రూ. 30వేల వరకూ పెటుబడి పెట్టగలను. రెండు మూడేళ్లల్లో ఇలు, కారు కొనాలనేది ఆలోచన. మూడు నెలల క్రితం పీపీఎఫ్ భాతా ప్రారంభించి నెలకు రూ.4వేలు జమ చేస్తున్నాను. ఎలాంటి నష్టభయం లేకుండా ఉండేలా, మంచి రాబడి వచ్చేందుకు ఎక్కడ మదుపు చేయాలి? * ఇప్పటికే మీరు చేస్తున్న పొదుపతో కలిపితే నెలకు రూ. 84వేలు అవుతోంది. ఇందులో నుంచి రూ. 20వేల వరకూ షార్జ్టర్న్ ఇన్కం ఫండ్లలో మదుపు చేసుకో వచ్చు ఇందులోనూ డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ఘన్ను ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల జమ అయిన మొత్తం ఇల్లు, కారు కొనడానికి ముందస్తు చెల్లింపుకోసం వాడుకోవచ్చు పేపీఎఫ్లో ఇప్పటికే చేస్తున్న రూ. 4వేలకు అదనంగా మరో రూ.4వే లను కలపండి. మిగిలిన రూ. 6వేలను దీర్ఘకాలం కోసం ఈక్విటీ ఆధారిత మ్యూచు
వల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి స్వ
హెచ్చుతగ్గులు ఉన్న ఎక్కువ కాలం కొనసాగినప్పుడు నష్టభయం తక్కువే. పిల్లల ఉన్నత చదువులు, ఇతర
లక్ష్యాలకు ఉపయోగపడతాయి.
D టర్న్ పాలసీ తీసుకుంటే కుటుంబానికి ఆర్థిక రక్షణ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరీ దీనికి మనం చెల్లించిన డబ్బు వెనక్కి రాదు కదా! దీనివల్ల మనం నష్ట పోమా? అలాకాకుండా చెల్లించిన ప్రీమియాన్ని కూడా వెనక్కి ఇచ్చే టర్న్ పాలసీలు ఏమైనా ఉన్నాయా? -
* బీమా వేరు. పెట్టుబడి వేరు. ప్రీమియం వెనక్కి వచ్చే విధంగా టర్న్ ධ>ළඹීත ප්රඨකාංඝඒ* ఉన్నప్పటికీ చిన్న వయ
సులో ఉన్నవారు వాటిని తీసుకోకపోవడమే మంచిది. పైగా ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ టర్న్ పాల సీలను ఎంచుకోవడం వల్ల ప్రీమియం తక్కువ, బీమా రక్షణ ఎక్కువగా లభిస్తుంది. మీరు ఈ రెండు తరహా పాలసీలను ఒక సారి పరిశీలించి, ప్రీమియంలోని తేడాలను తెలుసుకోండి ప్రీమియం వెనక్కి వచ్చే పాలసీకి ప్రీమియం ఎంత అధికంగా ఉందో గమనించి, ఆ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోనో, ඒකක ඍඡට්ෆර් ඩීඩ්රිෙය්ඩ් ඒලිෆ් කොඨකූ බීබෘමීරසී.
Dమ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడానికి కనీసం : ఎంత మొత్తం కావాలి? నెలకు రూ.50తోనూ పెట్టబడి పెట్టవచ్చని విన్నాను. నిజమేనా? అలాంటి ; ఫండు తెలియజేయండి. మంచి ఫలితాలు రావాలంటే { ఎంత మొత్తం మదుపు చేయాలి. -ఫణి : బీ మ్యూచువల్ ఫండ్లలో కనీసం రూ.100 నుంచి ; మదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం : ఇలాంటివి చాలా తక్కువ ఫండ్లు ఉన్నాయి. විපරාබි : మ్యూచువల్ ఫండ్ ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ; మీరు అనుకుంటున్న లక్ష్యాలను సాధించడానికి నెలకు { ఎంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నారో ; ముందుగా నిర్ణయించుకోవాలి. అందులో నుంచి 50శాతం : వరకూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలానికి ; మదుపు చేయండి
D నేను ఆరేళ్ల క్రితం రూ. 12 లక్షల గృహరుణం తీసుకున్నాను. ఆ సమ యంలో ఎలాంటి బీమా పాలసీలు తీసుకోలేదు. ఇంకా రుణం రూ. 8 లక్షల వరకూ ఉంది. నాకు రూ.5 లక్షల వరకూ పాలసీలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను. గృహరుణానికి సంబం ధించి ప్రత్యేకంగా ఏదైనా బీమా ఉందా? ఎలా తీసుకోవాలి? - భాస్కర్రావు * ගුණාංරකට తీసుకునేపుడే దాదాప అన్ని బ్యాంకులూ ó*馬も35 టర్న్ పాలసీ లేదా తనఖా బీమా పాలసీలను అందిస్తున్నాయి. మీరు అప్పుడు తీసు కోలేదు కాబట్టి ఇప్పడు అలాంటి బీమా పాలసీ తీసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటంటే. రుణ మొత్తం, వ్యవధిని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా ఉండేలా టర్న్ పాలసీని ఎంచుకోవాలి. మీకు ఇప్పటికే ఉన్న బీమా మొత్తం ఏ మాత్రం సరి పోదు. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్ల బీమా ఉండేలా చూసుకోండి
- తుమ్మ బాల్రాజ్ సర్టిఫైడ్ ఫైనాన్స్టియల్ ప్లానర్